Surprise Me!

RCB Future Captain తేలాలి అంటే మెగా వేలం జరగాల్సిందే | IPL 2021 || Oneindia Telugu

2021-09-27 474 Dailymotion

IPL 2021: Sanjay Manjrekar Suggests 3 Names to Replace Virat Kohli as RCB Captain
#IPL2021
#Rcb
#RoyalchallengersBangalore
#ViratKohli
#Pollard
#SuryaKumarYadav
#DavidWarner
#Srh

ఆర్‌సీబీ కెప్టెన్సీ చేపెట్టేందుకు సరైన ఆటగాళ్లు వీరేనంటూ మంజ్రేకర్ ఓ ముగ్గురు ఆటగాళ్ల పేర్లను సూచించాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో‌తో మాట్లాడిన మంజ్రేకర్.. ఆర్‌సీబీ కెప్టెన్సీ సారథిగా ఇతర జట్ల ఆటగాళ్ల పేర్లను ప్రస్తావించాడు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఆర్‌సీబీ సారథ్య బాధ్యతల చేపట్టేందుకు సరైనవాళ్లని చెప్పుకొచ్చాడు.

Buy Now on CodeCanyon